ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్  శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దేశ సమైక్యత కోసం తన పదవులను, అధికారాన్ని వదులుకొని ఒక దేశంలో రెండు విధానాలు వుండే ప్రసక్తే లేదు అని నినాదించి కాశ్మీర్ వేర్పాటు వాదుల నుండి రక్షించడానికి భారత మాత పాదాలకు తన ప్రాణాన్ని బలిదానం ఇచ్చిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్...