జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డా.రాములు
. . . పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ డీఎంఈ ఉత్తర్వులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా అర్థోపెడిక్ విభాగం అధిపతి ప్రొ.డా.ఎల్.రాములును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొన్నటి వరకు పని చేసిన శ్రీనివాస్ స్థానంలో రాములు ఇంచార్జిగా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇటీవల జరిగిన బదిలీల్లో సీనియర్ ఫ్రొఫెసర్లు ఎవరిని కూడా కేటాయించకపోవడంతో ఇంచార్జిగా ప్రొ.రాములుకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దాదాపు దశాబ్ధ కాలంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి...