నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మెన్ గా డాక్టర్ రమేష్ పవార్

  . . .జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక  నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని అదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తైక్వాండ్ అసోసియేషన్ జిల్లా  చైర్మన్ గా డాక్టర్ రమేష్ పవార్, అధ్యక్షునిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మారే సుభాష్, శ్యామ్,...