డాక్టర్ రమణేశ్వర్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్, బతుకమ్మ : న్యూరో విభాగం లో డాక్టర్ రమణేశ్వర్ న్యూరో సర్జన్ ( శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్) అందిస్తున్న వైద్య సేవలను గుర్తించి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్, యుకే లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించింది....