చికిత్స పొందుతూ డాక్టర్ ప్రియాంక కన్నుమూత

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) కన్నుమూశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్య మాల్ సమీపంలో ఇటీవల జరిగిన వివాదం అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, తొలుత స్థానికంగా చికిత్స అందించారు. అనంతరం...