విమాన ప్రయాణికురాలికి డాక్టర్ ప్రతిమ రాజ్ అత్యవసర వైద్యం అందజేత

. . .  హార్ట్ స్ట్రోక్ బాధితురాలు అనురాధకు సీపీఎర్ . . .  ఒకరి ప్రాణాలు కాపాడిన వైనం . . . ఆకాశంలో నిజామాబాద్ డాక్టర్ ప్రతిమ రాజ్ ప్రతిభ  హైద్రాబాద్, బతుకమ్మ : ఈ సృష్టిలో ప్రాణాలు పోసేది తల్లితండ్రులు అయితే, ప్రాణాలు కాపాడేది వైద్యులు. అందుకే మన పూర్వీకులు గ్రంథాల్లో వైద్యో నారాయణో హరి అన్నారు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ, కాసుల సంపాదనలో కొందరు వైద్యులు వృత్తికే కళంకం తెస్తున్నారు. మరోవైపు కొందరు వైద్యులు తమ...