డా.ప్రభంజన్ కుమార్ అకాల మరణం తీరనిలోటు

తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఆచార్య చంద్ర శేఖర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డాక్టర్ ప్రభంజన్ కుమార్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు అని తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఆచార్య చంద్ర శేఖర్ అన్నారు. మాస్ కమ్యూనికేషన్ విభాగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. బుధవారం మరణించిన మాస్ కమ్యూనికేషన్ విభాగం విశ్రాంత సహాయ ఆచార్యుడు డాక్టర్ ప్రభన్ జన్ కుమార్ కు మృతికి విభాగం ఆచార్యులు విద్యార్థులు సంతాపం ప్రకటించారు....