డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : లగచర్ల రైతుల అరెస్టుకు నిరసనగా ఎల్లారెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాల మేరకు  మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దురహంకార పాలన, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం పై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి,...