ప్రాంతీయ చెరకు, వరి పరిశోదన స్థానం నూతన అధిపతిగా డా.పవన్ చంద్ర రెడ్డి బాధ్యతలు స్వీకరణ

రుద్రూర్, బతుకమ్మ: ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం, రుద్రూర్  ప్రధాన శాస్త్రవేత్త, అధిపతిగా పవన్ చంద్రరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మృతికా శాస్త్రంలో పి. హెచ్ డి (డాక్టరేట్ ) పూర్తి చేశారు. 2007 నుండి 2013 సంవత్సరం వరకు శాస్త్రవేత్తగా రుద్రూర్ పరిశోధన స్థానంలో తమ సేవలను అందించారు. 2013 సంవత్సరంలో నిజామాబాద్ ఏరువాక కేంద్రంలో బదిలీ పై వెళ్లి 2017 వరకు అధిపతిగా పనిచేశారు. ఆ తరువాత 2017 నుండి 2018 సంవత్సరంలో ఆరు నెలల పాటు, పదోన్నతి పై...