డా.పడకంటి రాము 21 వ ఎన్నికల సర్వే ఘన విజయం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   15 సంవత్సరాలుగా తిరుగులేని విజయాలతో యువ వ్యాపారవేత్తగా గుర్తింపు పొంది తన స్వంత డబ్బులతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభాగ్యులకు ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలతో సహాయపడుతూ 2018 పార్లమెంట్ ఎన్నికల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ఎన్నికల సర్వేలు స్వచ్చందంగా నిర్వహిస్తూన్నారు. ఈ సర్వే లో 85% నుంచి 99% వరకు ఎన్నికల ఫలితాలతో పోలే ఎన్నికల సర్వే రిపోర్టులు ఎన్నికలకంటే ముందుగానే అందిస్తూ ఓటరు నాడిని గుర్తించడంలో ప్రావీణ్యుడైన డా....