డా.ఎం.డి జమీల్ అహ్మద్ కు డా.ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీలో హిందీ విభాగం చైర్మన్ బి ఓ ఎస్  గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్  డా" ఎం డి జమీల్ అహ్మద్ కి బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్ట్యూట్   ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్  అనే సంస్థ  బోధన, పరిశోధన రంగంలో కృషి చేస్తున్న డాక్టర్ మొహమ్మద్ జమీల్ అహ్మద్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్  అవార్డ్ ప్రకటించింది.  డాక్టర్ మహ్మద్ జమీల్ అహ్మద్ గత 30 సంవత్సరాలుగా బోధనలో...