Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2025, 9:34 pm Posted by : ramakrishna

గవర్నర్ ను కలిసిన డాక్టర్ మారయ్య

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాకు వచ్చిన గవర్నర్ ను కలిసిన ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత, తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ మారయ్య గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు.