బాధిత కుటుంబాలను పరామర్శించిన డా.మల్లికార్జున్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను బీజేపీ బాల్కొండ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలం లోని పురానిపేట్ గ్రామానికి చెందిన ఎం.గోపాల్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరి ఆపరేషన్ అవ్వగా వారిని పరామర్శించి తగు ఆరోగ్య సూచనలు చేశారు. పల్లికొండ గ్రామ బిజెపి కార్యకర్త ముద్దుల ప్రశాంత్ వాళ్ల నాన్న అనారోగ్యంతో స్వర్గస్తులైనందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట భీమ్ గల్...