ఘనంగా డా.మధుశేఖర్ జన్మదిన వేడుకలు
మోర్తాడ్, బతుకమ్మ: చేయూత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి తద్వారా ఎందరో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న డాక్టర్ మధు శేఖర్ పుట్టినరోజు వేడుకలను సోమవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. జీవితంలో మరెన్నో సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు జిల్లా జనార్ధన్, ఆర్మూరు పట్టణ అధ్యక్షులు పింజసుదర్శన్, మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగూలి, బాలాజీ, మూన్ నివాసి మాల, పిసి భోజన్న,...