కామారెడ్డి జిల్లా ఒలింపిక్ డే రన్ చైర్మన్‌గా డా.ఎం.జైపాల్ రెడ్డి

  కామారెడ్డి, బతుకమ్మ :   తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు కామారెడ్డి జిల్లా ఒలింపిక్ డే రన్-2026 నిర్వహణ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా డా. ఎం. జైపాల్ రెడ్డి, కన్వీనర్‌గా డా. కె.పి. అనిల్ కుమార్ నియమితులయ్యారు. సభ్యులుగా సందీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్యలను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి...