డాక్టర్స్ డే సందర్భంగా డా. కవితా రెడ్డికి ఘన సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రాములు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆరోగ్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలు, ప్రజారోగ్యాభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ సన్మానం...