డా.కవితా తోరన్ కు జియో స్పెసీయల్ ఫ్యాకల్టీ అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జియో ఇన్ఫమాటిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ కవితా తోరన్ కు  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో ఈనెల  23 న మాజీ ఇస్రో డైరెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా  జియో స్పెసియల్  ఫ్యాకల్టీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు దేశవ్యాప్తంగా 22 మంది శాస్త్రవేత్తలకు ఓపెన్ సోర్స్ జియో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సవివరంగా తెలియజేసినందుకు  అందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ కవిత తోరన్ కు ఈ...