ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా డా.జైపాల్ రెడ్డి ఎన్నిక
కామారెడ్డి, బతుకమ్మ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా కామారెడ్డి జిల్లాకు చెందిన డా.ఎం. జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ( లోక్ భవన్) లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ ఐఏఎస్ అధ్యక్షతన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల చైర్మన్లు, స్టేట్...