టీఎన్ఏయు లో పీహెచ్ డి పూర్తి చేసిన తొలి గిరిజన మహిళగా డా.బోడా మంజు భార్గవి

  వేల్పూర్, బతుకమ్మ :   వేల్పూర్ మండలంలోని మోతె గ్రామానికి చెందిన డాక్టర్ రాకేష్ సతీమణి డా.బోడా మంజు భార్గవి, వ్యవసాయ రంగంలో విశిష్ట ఘనతను సాధించారు. దేశంలో ప్రఖ్యాత చెందిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీఎన్ఏయు) లో అగ్రానమీ విభాగంలో పీహెచ్.డి పట్టాను విజయవంతంగా పొందారు. అగ్రానమీ విభాగంలో పీహెచ్.డి పూర్తి చేసిన తొలి గిరిజన మహిళగా మంజు నిలవడం విశేషం. ఆమె తన విద్యా ప్రయాణంలో భాగంగా ప్రభుత్వ సేవల్లో కూడా ప్రతిభ కనబరిచారు.     జిల్లా సీడ్...