Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 6:22 pm Posted by : ramakrishna

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

బతుకమ్మ, వేల్పూర్:-మండలంలోని పడ్గల్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వీధి వీధి నా ఊరేగింపు గా తిరుగుతూ ఆయన చేసిన ఎన్నో చిరస్మరణీయ పనులను గుర్తుచేసారు. ఈ కార్యక్రమం లో సంఘ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.