కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కరెన్సీ నోట్లపైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పోస్ట్ కార్డు ఉద్యమానికి టీఎమ్మార్పీఎస్ నాయకులు మల్లని శివ మాదిగ మద్దతు తెలిపారు. కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపోతుల పరుశురాం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుగా ఇచ్చారు. టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటన...