వర్తమాన సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలే పరిష్కారాలు

 వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ టి యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : వర్తమాన సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలే పరిష్కారాలు అని తేయూ వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ టి.యాదగిరిరావు అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం  21వ  శతాబ్దంలో డా.బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనల ఔచిత్యం అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ వాణి  నేతృత్వంలో  వేబినార్ వేదిక గా చర్చించారు.  యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ ప్రవీణ్ మామిడాల  ఈ వేబినార్ కార్యక్రమాన్ని సమన్వయపరిచినారు.  ఈ...