శేట్ పల్లి వాసికి డాక్టర్. బీ ఆర్ అంబేద్కర్ సేవా రత్న నేషనల్ అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   అనాథలకు అండగా, పేదవారికి తోడుగా అనే నినాదాలతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథలకు, నిరాశ్రయులకు, పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని సినీ నిర్మాత రేలంగి నరసింహారావు అన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ ను ఆదివారం మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదారాబాద్ లో డాక్టర్. బీ ఆర్ అంబేద్కర్ సేవ రత్న నేషనల్ అవార్డు 2026 తో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మహేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో...