తేయూ మైనార్టీ  సెల్ డైరెక్టర్ గా డా. మహ్మద్  అబ్దుల్ ఖవి నియామకం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ వర్సిటీ మైనార్టీ  సెల్ డైరెక్టర్ గా డా. మహ్మద్  అహ్మద్ ఖవి ని నియమిస్తూ వైస్ _ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు  నియామకపు ఉత్తర్వులు అందించారు.  డా. మహ్మద్ అబ్దల్ ఖవి  దశాబ్ద కాలంగా ఉర్దూ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారు.  డా.మహ్మద్ అబ్దల్ ఖవి  గతంలో ఉర్దూ  డిపార్ట్మెంట్ హెడ్ గా, బి ఓ ఎస్    చైర్మన్ గా, పి. ఆర్ ఓ.( డైరెక్టర్) గా,చీఫ్ వార్డెన్ గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ గా,...