డీసీసీ పీఠం కోసం డజన్నర మంది దరఖాస్తు
పీసీసీ అధ్యక్షుని సొంత జిల్లాలో తీవ్రపోటీ డీసీసీ పీఠం కోసం సీనియర్ల పట్టు ఇందూరులో కాంగ్రెస్ పదవుల కోసం సర్వత్రా ఆసక్తి నిజామాబాద్, బతుకమ్మ : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో డీసీసీ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీసీసీ పీఠం కోసం 18 మంది దరఖాస్తు చేసుకోగా ఏఐసీసీ పరిశీలకులు నియోజకవర్గాల వారిగా అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. బీసీ వర్సెస్ రెడ్డీ...