మార్కెట్ కమిటీ చైర్మన్ డౌన్ డౌన్

  . . . గాంధీగంజ్ లో పండ్ల వ్యాపారుల ఆందోళన   . . . వ్యాపారులకు మద్దతు పలికిన మజ్లీస్ పార్టీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని గాంధీ గంజ్ (గడియారం గంజ్) లో పండ్ల వ్యాపారులు ఆందోళనకు దిగారు. తమను వ్యాపారం సక్రమంగా జరుగకుండా తోపుడు బండ్లను మూత్రశాలల వైపు పెట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఆదివారం గంజ్ లో గడియారం స్తంబం ఎదుట నిరసన చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ...