ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు
గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించం శాసనసభలో మంత్రి కోమటి వెంకట్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : గ్రామీణ రోడ్లు, రాష్ర్ట రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని శాసనసభలో మంత్రి కోమటివెంకట్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కే రోడ్లు...