చందూర్ మండలంలో డబుల్ మర్డర్
. . . తనను దూరం పెడుతుందని ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు . . . ప్రియురాలి బందువుల చేతిలో ప్రియుడి హతం వర్ని, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ మాట్లాడటం లేదని, తనను దూరం పెట్టిందని అనుమానంతో ఆమెను హత్య చేశాడు ప్రియుడు. విషయం తెలిసిన మహిళ కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం పోట్టి...