డబుల్ బెడ్ రూమ్ అర్హులైన పేదలకు ఇవ్వాలి
మోర్తాడ్, బతుకమ్మ: అర్హులైన పేదలకు మోర్తాడ్ మండల కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్ రూములు కేటాయించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మెమోరండం తాసిల్ ల్దార్ కృష్ణకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ 1994లో ధోన్ పాల్ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. కానీ అక్కడ ధనిక కుటుంబాలకు చెందిన వారు పేదలకు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారని వారు తెలిపారు. అదే విధంగా కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...