డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు  అందించాలి

 సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్   ధర్పల్లి, బతుకమ్మ  : ధర్పల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసి రెడీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి అయిపోయిన డబుల్ బెడ్ రూమ్ లాను ఆర్హులకు ఇవ్వాలని ...