డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు పంచాలి

  . . . ఆర్ ఎస్ పి జిల్లా కన్వినర్ కఠారి రాములు  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికీ పేదలకు కేటాయించకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని  వాటిని వెంటనే పేదలకు పంచిపెట్టాలని ఆర్ ఎస్ పి జిల్లా కన్వినర్ కఠారి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.....