పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచాలి
. . . సీపీఐఎం జిల్లా కార్యదర్శి అడివాలా రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రిపేర్ చేసి వెంటనే నిరుపేదలకు అందించాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి అడివాలా రమేష్ బాబు అన్నారు. ఈ విషయమై సోమవారం సిపీఐఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు, నగర కార్యదర్శి బెజ్గం...