నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను నిరుపేదల లబ్ధిదారులకు కేటాయించాలని బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ శనివారం రుద్రూర్ మండల తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, కటికే రామ్ రాజ్ లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అసలు ఇండ్లు లేని లబ్దిదరులను గుర్తించి వారికీ మాత్రమే ఇవ్వాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకి రుద్రూర్...