దసరా కానుకగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు 3500 నుండి 4000 ఇందిరమ్మ ఇండ్లు యావత్ దేశానికి ఆదర్శంగా నిలువనున్న నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : దసరా కానుకగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్...