డబుల్ బెడ్ రూం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండలానికి చెందిన పలువురికి డబుల్ బెడ్ రూం ఇళ్ల, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటాలడుతూ.. ఏడాది కాలంలో 1.66లక్షల కుటుంబాలకు రూ.830 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. అలాగే 13వేల మందికి రూ.240 కోట్ల విలువైన ఎల్ వో సీలు అందించామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. అనంతరం మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన చౌకధరల దుకాణాన్ని...