బోనాల పండగతో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆనందోత్సహం
. . . ఘనంగా అమ్మవారికి బోనాల సమర్పణ ఇందల్వాయి, బతుకమ్మ ఇందల్వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు బోనాల పండగ జాతరను ఘనంగా నిర్వహించారు. బోనాల పండగ జాతరను పురస్కరించుకొని ఇంటింటికి బోనాలతో డప్పు వాయిద్యాలతో, పోతురాజుల విన్యాసాలతో, వేప కొమ్మల నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల జాతర లో మహిళలు పూనకాలతో ఊగిపోయారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించి నైవేద్యం సమర్పించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో...