పోలీస్ కమిషనర్ ను కలిసిన డిఒపి, ఎపిపి లు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ మహ్మద్ రహీమోద్దీన్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ భూసారపు రాజేష్ గౌడ్, సతీష్, రాహుల్ లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను ఆయన కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వారితో మాట్లాడుతూ వివిధ పోలీస్ స్టేషన్ల నేర విచారణ అధికారులు కోర్టులకు సమర్పించే నేర అభియోగ పత్రాలను న్యాయమూర్తులు స్వీకరించే క్రమంలో...