ఇంటి ంటికి ఆరోగ్య సర్వే

బతుకమ్మ, నందిపేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న డెంగీ వ్యాధులు నివారించడానికి జిల్లా అధికారుల ఆదేశాలతో నందిపేట్ మండల వైద్య బృందం అప్రమత్తం అయి గ్రామాల బాట పట్టి ఇంటి -ఇంటి ఆరోగ్యసర్వే నిర్వహించి రోగాలు రాకుండా తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. గురువారం నందిపేట్ మరియు వెల్మల్ గ్రామలలో డెంగ్యూ వ్యాధి సోకిన ఇంటిని సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించరు. ప్రత్యేక ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని కోరుతూ గ్రామంలోని ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాధులపై అవగాహన కల్పించరు. ఎస్సీ హాస్టల్...