అవకాశాన్ని వృధా చేసుకోవద్దు
. . . ఏబీవీపీ ఉచిత ఎప్ సెట్ కోచింగ్ ని సందర్శంచిన వీసీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఉచిత ఎప్ సెట్ కోచింగ్ అనేది సువర్ణ అవకాశమని, ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించాలని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరి రావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని కవిత కాంప్లెక్స్ లోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉచితంగా నిర్వహిస్తున్న ఎప్ సెట్ కోచింగ్...