అనుమానాస్పద లింకులు లేదా అపరిచిత కాల్స్ ను నమ్మకూడదు

  . . . ఇన్వెస్టెమెంట్ మోసాలు, అడ్వర్టైజ్మెంట్ మోసాలతో జాగ్రత్త   . . . డీఎస్పీ వై. వెంకటేశ్వరావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అధిక లాభాలు వస్తాయని నమ్మి అనుమానాస్పద లింకులు లేదా అపరిచిత కాల్స్‌ను నమ్మకూడదని డీఎస్పీ వై. వెంకటేశ్వరావు అన్నారు. గురువారం పట్టణంలోని కాకతీయ విద్యాసంస్థలలో సైబర్ క్రైమ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో డిఎస్పీ వై. వెంకటేశ్వరావు నాయకత్వంలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల...