దళారులను నమ్మి మోసపోవద్దు : డీసీఓ శ్రీనివాస్

మాక్లూర్, బతుకమ్మ :మాక్లుర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కొనుగోలు కేంద్రాన్ని  డీసీఒ శ్రీనివాస్ బుదవారం ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ భూరోల్ల అశోక్ డిసిఓ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించారు. డిసిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు దళారులను మోసపోవద్దని రైతులు కల్లాల వద్దకే తమ ధాన్యాన్ని ఎండబోయాలని సూచించారు. రైతుల కల్లాల వద్దని ధాన్యం కొనుగోలు నిర్వహించబడుతుందని తెలిపారు.రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు,వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు,,కామన్ వరి...