ఆ ఓటు మాకొద్దు..
ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై గ్రాడ్యుయేట్ల అనాసక్తి గతంలో ఓటు హక్కు ఉన్నా.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనే కారణం కనీస ప్రచారాన్ని మరిచిన అధికార యంత్రాంగం సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్న అధికారులు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ: ఓటు హక్కు ఇప్పటికే కలిగి ఉన్న పట్టభద్రులను మళ్లీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించడంతో చీర్రెత్తుకుపోతున్నారు. మళ్లీ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడం ఎందుకని, ఆ ఓటు తమకొద్దని విసుగు చెందుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల...