చెడు అలవాట్లతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

  . . . యువతకు పిలుపునిచ్చిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి   . . . ముగిసిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రీమియర్ లీగ్‌ పోటీలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగగా, ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ,...