ఢిల్లీలో ఎగిరిన కాషాయం గల్లీలో ఎగిరేవరకు విశ్రమించవద్దు

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటి, బతుకమ్మ  : ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 27 ఏళ్ళ తర్వాత అధికారం దక్కించుకుందని అదే స్పూర్తితో స్థానిక సంస్థల్లో  కాషాయ  జండాను ఎగురవేసే వరకు పార్టీ కార్యకర్తలు పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వర్క్ షాప్ సోమవారం భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  అర్బన్ ఎమ్మెల్యే...