మార్కులని ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు

  . . .  విద్యా శిరోమణి అవార్డు ప్రదానోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మార్కుల కోసం, ర్యాంకుల అని విద్యార్థుల పై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచోద్ధని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శాలివాహన ( కుమ్మరి ) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ భవన్ లో విద్యార్థులకు విద్య శిరోమణి అవార్డు ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ......