వరి కొనుగోళ్లపై రాజకీయాలు చేయొద్దు

. . . చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది   . . . రాష్ట్ర సహాకార యునియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి   కమ్మర్‌పల్లి, బతుకమ్మ :   రాష్ట్రంలో రబీ సీజన్ వరి కొనుగోళ్ల అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు...