మూత్ర పిండాలను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల కాలంలో ఎక్కువగా దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి భారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మూత్ర పిండానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తిన నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డు ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని...