ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దు

మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ భీమ్ గల్, బతుకమ్మ : మున్సిపల్ పట్టణ పరిధిలో గల హోటల్లు, బేకిరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రజారోగ్యాలతో చెలగాటం ఆడొద్దని భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ నిర్వాహకులకు అల్టీమెటం జారీ చేశారు. తాను ఉద్యోగ భాద్యతలు చేపట్టిన తర్వాత సోమవారం పట్టణం లోని పలు హోటల్స్, బేకిర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఆయన తన సానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ కల్తీ ఆహారాలు, కుళ్ళిన...