నాతో పెట్టుకోవద్దు . . . ఆధారాలతోనే మాట్లాడుతున్న
. . . బీఆర్ఎస్ అధినేత నిర్ణయాన్నే వ్యతిరేకించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? . . . అహంకారం.. అక్రమ దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టిందే మీరు . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం హైదరాబాద్, బతుకమ్మ : తాను ఏవిషయమైనా నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతానని.. తనతో పెట్టుకోవద్దని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తాను విష నాగుల చెరలో లేనని.. వారు...