కత్తిపోట్ల పేరెత్తొద్దు
పోలీస్ స్టేషన్ లలో అనధికార రూల్స్ కత్తితో పొడిచిన కేసుల్లో తారుమారు జిల్లా కేంద్రంలో పోలీసుల కొత్త రూల్స్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దారుగల్లిలో ఏప్రిల్ 25న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని యజమాని చేపడుతుండగా పొరుగింటి వారు అడ్డుకున్నారు. అదివరకే అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించవద్దని ధమ్ కీ ఇచ్చినా వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. అయినప్పటికీ రెచ్చిపోయిన వారు కాంపౌండ్ వాల్ నిర్మాణం అడ్డుకునేందుకు కత్తులు, పంచ్ లతో దాడులకు తెగబడ్డారు. ముగ్గురికి...